వయోవృద్ధుల పోషణ, సంరక్షణకు చర్యలు తీసుకోవాలి: అనంత కలెక్టర్

వయోవృద్ధుల పోషణ, సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఉదయం విభిన్న ప్రతిభావంతుల, హిజ్ర, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం-2007 ఆంధ్ర ప్రదేశ్ తల్లిదండ్రుల, వయోవృద్ధుల పోషణ, సంరక్షణ నియమావళి-2011 పోస్టర్, కరపత్రాలను కలెక్టర్ విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్