జాబ్ మేళా విజయవంతం

అనంతపురంలోని కే టి ఎస్ ప్రభుత్వ డిగ్రీకళాశాల నందు శుక్రవారం బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ రఘురామమూర్తి ప్రసంగిస్తూ కళాశాలలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం అభినందనీయమని, మా కళాశాల విద్యార్థులే కాకుండా బయటి ఉద్యోగార్థులు కూడా ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు పొందడం ఆనందంగా ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్