పీజు రియాంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలి,

అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పిడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారం, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జి వీరేంద్ర ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలో 50కి పైగా ఎస్సీ, బీసీ హాస్టళ్లలో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్