అండర్-19 షూటింగ్ బాల్: అనంతపురం బాలుర జట్టు ప్రకటన

పులివెందులలో జరగనున్న రాష్ట్ర స్థాయి అండర్-19 షూటింగ్ బాల్ పోటీల కోసం అనంతపురం జిల్లా బాలుర జట్టును అసోసియేషన్ సెక్రెటరీ అమరేంద్ర ఆదివారం ప్రకటించారు. ఎంపికైన క్రీడాకారుల వివరాలను వెల్లడించారు. ఈ ఎంపిక కార్యక్రమంలో శారద స్కూల్ హెచ్ఎం సుమలత, నాగరాజు, జ్యోతి, జయశ్రీ, లతా, సరళ, సునీత, జానకి, కళ్యాణి, తేజ, ధను పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్