అనంతపురంలో నేడు నీటి సరఫరా బంద్

అనంతపురం నగర ప్రజలకు శుక్రవారం తాగునీటి సరఫరాలో అంతరాయం కలగనుందని నగర పాలక సంస్థ అధికారులు గురువారం తెలిపారు. అనంతపురం నగరము ప్రజలకు నీటి సరఫరా చేసే పీఏబీఆర్ డ్యాం తాగునీరు పంప్ చేసే మోటార్ల మరమ్మతుల కారణంగా నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని మునిసిపల్ అధికారులు పేర్కొన్నారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్