చిరంజీవి చేతుల మీదుగా అవార్డు

ధర్మవరం పట్టణానికి చెందిన మెగా యూత్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ కో-కన్వీనర్ కడపల సుధాకర్ రెడ్డి, తన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా హైదరాబాద్‌లో షీల్డ్ అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి తనతో ఐదు నిమిషాల పాటు మాట్లాడారని, ఇది తనకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని సుధాకర్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕