ముదిగుబ్బ లో షార్ట్ సర్క్యూట్ తో పశువుల కొట్టం దగ్ధం

ముదిగుబ్బ మండలం మల్లేపల్లి పంచాయతీ సిరిగారిపల్లి గ్రామంలో చిన్న నరసింహులు జీవనాధారంగా నిర్మించుకున్న పశువుల కొట్టం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో సుమారు ₹50,000 వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు చిన్న నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్