ధర్మవరంలో సీఐటీయూ మహాసభల గోడ పత్రాలు విడుదల

ధర్మవరంలో మంగళవారం సీఐటీయూ ఆల్ ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని గోడ పత్రాలను విడుదల చేశారు. ఈనెల 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే ఈ మహాసభల్లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్ వల్ల భవిష్యత్తులో కార్మికులు ఎదుర్కొనే సమస్యలపై చర్చించనున్నారు. అలాగే, పారిశుద్ధ్యం, ఇంజినీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ ను కోరారు.

సంబంధిత పోస్ట్