ధర్మవరం: నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు

ధర్మవరం పట్టణం మార్కెట్ వీధికి చెందిన రేపాకుల రమేశ్ మృతి చెందాడు. యువర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ సభ్యులు నేత్రదానంపై రమేశ్ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. వారు స్వచ్ఛందంగా ముందుకురావడంతో కంటి వైద్యుడు డా. వై. కుళ్లాయప్ప నేత్రాలను సేకరించారు. దీంతో రమేశ్ మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపారని వైద్యుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్