కేవలం 22 నెలల వయసులోనే మానవ శరీర భాగాలను గుర్తించి నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన హన్విక రెడ్డిని పరిటాల శ్రీరామ్ అభినందించారు. తల, జుట్టు, కళ్లు, ముక్కు, నోరు, చెవులు, మెడ, చేతులు, పొట్ట, కాళ్లు వంటి శరీర భాగాలను సరిగ్గా గుర్తించడంలో హన్విక రెడ్డి ప్రతిభ కనబరిచింది. హన్విక తల్లిదండ్రులు అఖిల, సుధీర్ రెడ్డిలను శ్రీరామ్ ఆదర్శంగా పేర్కొన్నారు.