ధర్మవరం టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ మీడియా కోఆర్డినేటర్ కేశగాళ్ల శ్రీనివాసులు, ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ పట్ల జగన్ వ్యవహరించిన తీరును, తోట చంద్రయ్య హత్యను ఆయన ప్రస్తావించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కూటమి నారా లోకేష్ బాధితులకు అండగా నిలబడ్డాడని శ్రీనివాసులు అన్నారు.