కేతిరెడ్డి ట్రెక్కింగ్ వీడియో వైరల్

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆదివారం ఉదయం ధర్మవరం మండలం పోతుల నాగేపల్లి కొండల్లో ట్రెక్కింగ్ చేశారు. తరచూ విదేశాల్లో సఫారీలు, హిల్ స్టేషన్లను సందర్శించే ఆయన, ఈసారి ధర్మవరం మండలంలో ట్రెక్కింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేతిరెడ్డి ట్రెక్కింగ్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్