ముదిగుబ్బ: రైతులకు విత్తన కాయల పంపిణీ

ముదిగుబ్బ మండలం ముక్తాపురం పంచాయతీలో శుక్రవారం రైతులకు సబ్సిడీ వేరుశెనగ కాయలను పంపిణీ చేశారు. పంచాయతీ పరిధిలో అర్హులైన రైతులందరికీ వేరుశనగ విత్తన కాయలు పంపిణీ చేస్తున్నట్లు ఆర్బికే విహెచ్ఎ ప్రియాంక తెలిపారు. మొత్తం నూరు క్వింటాళ్లు వేరుశనగ కాయలు వచ్చాయని ఇప్పటివరకు 111 మంది రైతులకు పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్