రోగులకు పాలు బ్రేడ్లు పంపిణీ చే చేసిన సత్యసాయి సేవా సమితి

ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది రోగులకు శ్రీ సత్య సాయి సేవ సమితి-2, సుబ్బదాసు భజన మందిరం నిర్వాహకులు పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి కొత్తపేటలోని వి రామయ్య దాతగా వ్యవహరించారు. పుట్టపర్తి బాబా ఆశీస్సులతో దాతల సహకారంతో ఈ కార్యక్రమాలు కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్