బత్తలపల్లిలో సప్లయర్ వ్యాపారి మృతి

బత్తలపల్లి మండల కేంద్రంలో గత 25 ఏళ్లుగా సప్లయర్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న లాల్ బాషా (45) ఆదివారం క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ మృతి చెందారు. ధర్మవరానికి చెందిన ఆయన బత్తలపల్లిలో అందరికీ సుపరిచితులు. లాల్ బాషా భౌతిక కాయానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మృతుని మరణవార్త తెలుసుకున్న సన్నిహితులు, స్థానిక వ్యాపారులు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్