ధర్మవరం పట్టణానికి చెందిన 2వ వార్డు తెలుగుదేశం పార్టీ 166 పోలింగ్ బూత్ కో కన్వీనర్, దివ్యాంగుడైన పులేటిపల్లి బాబు రాత్రి గొట్లూరు సమీపంలో జరిగిన త్రీ వీలర్ స్కూటీ ప్రమాదంలో మరణించారు. ఈ దుర్ఘటనతో పట్టణంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు నివాళులు అర్పించి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.