ధర్మవరం మండలంలో పిడుగుపాటు

ధర్మవరం మండలం సుబ్బారావు పేట వద్ద రాత్రి కురిసిన భారీ వర్షాలు, గాలుల ధాటికి పిడుగు పడింది. గ్రామ సమీపంలోని తాటిచెట్టుపై పిడుగు పడడంతో అది అగ్నికీలల్లో కాలి దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని గ్రామస్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్