రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా విజయ్ కుమార్

ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల్లో బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామానికి చెందిన గోనుగుంట్ల విజయ్ కుమార్ కు కీలక పదవి దక్కింది. రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా అవకాశం దక్కింది. కీలక పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి సత్యకుమార్, నారా లోకేశ్ కు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్