పామిడిలో 32 గోకులం షెడ్లు ప్రారంభం

పామిడి మండలంలోని పలు గ్రామాలలో శనివారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 32 గోకులం షెడ్లను ఎంపీడీవో తేజోష్ణ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శనివారం మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, మండల కూటమి నాయకులు హాజరై షెడ్లను ప్రారంభించారు. రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్