గుత్తి పట్టణ శివారు శ్రీకృష్ణుడి దేవాలయం సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి నుంచి గుత్తికి వెళ్తున్న ట్రాక్టర్ టైర్ పేలింది. డ్రైవర్ అప్రమత్తమై సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ట్రాక్టర్ స్వల్పంగా డ్యామేజ్ అయింది.