గుంతకల్లులో బీజేపీ నాయకుల బైక్ ర్యాలీ

ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆదివారం గుంతకల్లులో బీజేపీ నాయకులు బైకు ర్యాలీ నిర్వహించారు. ముందుగా పట్టణంలోని గాంధీ సర్కిల్ నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు భారత్ మాతాకీ జై, నరేంద్ర మోడీ జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. బి.జె.ఎం.ఎం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వనగంది విజయలక్ష్మి మాట్లాడుతూ ఢిల్లీలో బీజేపీ జండా ఎగరవేయడం చాలా సంతోషకరంగా ఉందని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్