పామిడి పట్టణంలోని అనఘాత్రేయ దత్త పాదుక క్షేత్రం జ్యేష్ఠమాసపు పున్నమి పూజలు విశేషంగా బుధవారం జరిపారు. సర్వదేవతలకు అభిషేక అర్చనలు చేశారు. సుమేరు శ్రీచక్ర దేవత కుంకుమ అర్చనలు, లలిత సహస్ర నామ కుంకుమ అర్చన చేసి అందరికి భోజన వసతులు కల్పించారు.