అనంతపురం జిల్లా వాసులకు గుడ్ న్యూస్

గుంతకల్లు రైల్వే డివిజన్ లో హౌరా ఎక్స్ ప్రెస్ రైలు యశ్వంతపూర్ వరకు ఈనెల 25 నుంచి పొడిగింపు అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రైలు హౌరా నుంచి పుట్టపర్తి వయా అనంతపురం, గుత్తి, మార్కాపురం, విజయవాడ మీదుగా యశ్వంతపూర్ కు వెళుతుందన్నారు. ఈ అవకాశాన్ని రైలు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం రైల్వే స్టేషన్ మేనేజర్ అశోక్ కుమార్ శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్