గుత్తి: 'కోట అభివృద్ధికి సహాయం అందించాలి'

గుత్తి పట్టణంలోని జడ్పీ బాలికల హైస్కూల్ లో రైల్వేబోర్డు అడిషనల్ మెంబర్ విజయ్ ప్రతాప్ సింగ్ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా గుత్తి రైల్వే జంక్షన్ అభివృద్ధి కమిటీ మెంబర్, గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్ చౌదరి, సమితి సభ్యులు అధికారులకు, ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. గుత్తి జంక్షన్, గుత్తి ఫోర్ట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, గుత్తి కోట అభివృద్ధికి కూడా సహాయ సహకారాలు అందించాలని, కోటపై వరకు విద్యుత్ దీపాలతో ఒక ప్రాజెక్ట్ ను చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్