గుత్తి: విద్యార్థులకు వృత్తివిద్యపై అవగాహన కార్యక్రమం

గుత్తి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ విజయలత ఆధ్వర్యంలో ఐసీఏ ఎడ్యుకేషనల్ స్కిల్స్ కోఆర్డినేటర్స్ సహకారంతో ఐటి ఒకేషనల్ ట్రైనర్ మౌనిక ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు ఐటీ సెక్టర్ గురించి అవగాహన కొరకు ఇండస్ట్రియల్ విజిట్ కార్యక్రమాన్ని చేపట్టారు. వారు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు వృత్తి విద్యపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని ఐటి ట్రైనర్ మౌనిక తెలిపారు.

సంబంధిత పోస్ట్