మంత్రి నారా లోకేశ్ నేడు గుత్తి పట్టణంలో పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం రామరాజుపల్లిలో టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. రేపు ఉదయం బేతపల్లిలో రెవెన్యూ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం అనంతపురంలో జరగనున్న కళ్యాణదుర్గం ఎంఎల్ఏ అమిలినేని సురేంద్రబాబు కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.