పామిడి లో కౌడీ పీర్ల పండుగ ప్రారంభం

పామిడి పట్టణంలోని కమ్యూనిస్ట్ కొట్టాల వద్ద ఉన్న ఎస్‌ఎస్‌వి మాఖణంలో శుక్రవారం రాత్రి 9:30కి కౌడీ పీర్ల పండుగ (చిన్న పీర్ల పండుగ) ఘనంగా ప్రారంభమైంది. పీర్ల పెట్టెను పూలతో అలంకరించి, చదివింపులు చేసి ఉత్సవాన్ని నిర్వహించారు. ఇది అవీధి ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించబడింది. డప్పుల శబ్దాల మధ్య ఊరేగింపు జరిపి పండుగ వేడుకలను ఆనందంగా జరిపారు.

సంబంధిత పోస్ట్