సోమందేపల్లి మండలంలో దారుణం

సోమందేపల్లి మండలంలో శనివారం అప్పుడే పుట్టిన మగ శిశువు మృతదేహం కలకలం రేపింది. గుర్తుతెలియని మహిళ శిశువును వదిలి వెళ్లగా, స్థానికులు గమనించేసరికి శిశువు మృతి చెందినట్లు తెలిసింది. మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్