చిలమత్తూరు: అత్తా, కోడలిపై గ్యాంగ్ రేప్

శ్రీసత్యసాయి జిల్లా, హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం టేకులోడు పంచాయతీ నల్లబొమ్మినిపల్లి గ్రామంలో బళ్లారి నుండి ఉపాధి కోసం వచ్చిన కుటుంబం వాచ్మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై గ్యాంగ్ రేప్ జరిగిన దారుణమైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ వి.రత్న సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.

సంబంధిత పోస్ట్