పెనుగొండలో రోడ్డు ప్రమాదం

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో వైశాలి హోటల్ ఎదురుగా శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మవరం నుంచి పావగడ దైవ దర్శనానికి వెళ్తున్న ఓ కుటుంభం ప్రయాణిస్తున్న సుమోను, బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్ ఢీకొట్టింది. కంటైనర్ డ్రైవర్ అప్రమత్తతతో సుమోలోని వారికి పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్