పులమతిలో ఉచిత వైద్య శిభిరం

వాసవ్య మహిళా మండలి విప్రో కేర్స్  సహకారంతో కుశల్ హెల్త్ కేర్ క్లినిక్ వారిచే బుధవారం లేపాక్షి మండలం పులమతి గ్రామంలో  ఉచిత  వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 102 మంది చికిత్స పొందారు. ఈ సందర్భంగా గైనకాలజిస్ట్ అనూష మాట్లాడుతూ చికిత్స కోసం వచ్చిన వారిలో ఎక్కువగా నెలసరి సమయాలలో బాధ పడుతున్నట్టు తెలిపారు. అలాగే ఆడవారు గైనకాలాజికల్ సమస్యలలో ఎలాంటి నియమాలు పాటించాలన్న విషయంపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్