గోరంట్ల: పాకిస్థాన్ తో యుద్దంలో తండా జవాన్ వీర మరణం

గురువారం రాత్రి పాకిస్థాన్- భారత్ మధ్య జరిగిన యుద్ధంలో సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లి తాండా శ్రీరామ్ నాయక్ కుమారుడు మురళి నాయక్ దేశం కోసం ప్రాణాలర్పించారు. వారి పవిత్ర ఆత్మ శాంతిని, సద్గతిని పొందాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వీర సైనికుడు మురళీ నాయక్ కి జిల్లా వాసులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రేపు అంత్యక్రియలు జరగనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్