హిందూపురం: ఆస్పత్రుల వ్యర్ధాల దహనంపై ఆందోళన

హిందూపురం పట్టణంలో బుధవారం ఆసుపత్రి వ్యర్థాలను, మందులను బహిరంగ ప్రదేశంలో కాల్చివేయడంతో పెద్ద ఎత్తున పొగ వ్యాపించి, జనసంచారంలోకి వెళ్లింది. దీనితో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యర్థాలను సురక్షిత పద్ధతుల్లో పారవేయాలని అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్