హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామా

హిందూపురం మునిసిపల్ చైర్పర్సన్ ఇంద్రజ తన పదవికి వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు శుక్రవారం ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మునిసిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసినట్లు మునిసిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈనెల 20న మునిసిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి చైర్ పర్సన్ రాజీనామాను సభ్యులు ఆమోదించనున్నారు. అయితే ఆమె 19వ వార్డు కౌన్సిలర్గా కొనసాగుతారు.

సంబంధిత పోస్ట్