సోషల్ మీడియాలో వచ్చిన కథనంపై స్పందించిన డిఎస్పి

హిందూపురం మండలం జామకులపల్లిలో అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేసి పొట్టేలును బలి ఇచ్ఛారని సోషల్ మీడియాలో వచ్చినది అవాస్తమని డిఎస్పీ మహేష్ గురువారం తెలిపారు. అదే గ్రామానికి చెందిన హనుమంతప్ప బైకుపై నుంచి కింద పడడంతో తన కుమారుడు మునియప్ప అనే పూజారి చెప్పిన విధంగా పొట్టేలును బలి ఇచ్చారని పేర్కొన్నారు. క్షుద్ర పూజ కాదని తన తండ్రికి ఆరోగ్యం కుదుటపడడానికే చేసిన పూజ అని విచారణలో తెలియనట్టు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్