రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ, రొద్దం మండలంలో ఎల్‌జీబీ నగర్–కోగిర రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కంబాలపల్లికి చెందిన ఓటుకూరు మాదన్న అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్