తనకల్లు లో రిటైర్డ్ టీచర్ మృతి

తనకల్లు మండలం పెద్ద కడపల వాండ్లపల్లికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కడపల ఆదినారాయణరెడ్డి సోమవారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్