ప్రమాదరహిత సేవతో ఆర్టీసీ డ్రైవర్ పదవీ విరమణ

కదిరి ఆర్టీసీ డిపో డ్రైవర్ డి. రామచంద్ర మంగళవారం 34 ఏళ్ల సుదీర్ఘ సేవా కాలం తర్వాత పదవీ విరమణ పొందారు. 1992లో విధుల్లో చేరిన ఆయన, తన వృత్తి జీవితంలో ఒక్క ప్రమాదం కూడా చేయకుండా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, క్రమశిక్షణ, నిబద్ధతతో సహోద్యోగుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన సేవలు ఆదర్శంగా నిలిచాయి.

సంబంధిత పోస్ట్