కదిరిలో పరారీలో ఉన్న నిందితుడి అరెస్టు

పలు కేసులతో పాటు హత్యాయత్నం, కిడ్నాప్, బెదిరింపు వంటి 2 కేసులలో 6 నెలలుగా పరారీలో ఉన్న రౌడీ షీటర్ పట్రా శివ కుమార్ను కదిరి టౌన్ సీఐ నారాయణరెడ్డి అరెస్ట్ చేశారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం కదిరి సబ్ జైలుకు తరలించినట్లు ఆయన తెలిపారు. నిందితులను ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్