తలుపుల ఎస్సై తిట్టాడని పురుగు మందు తాగిన మహిళ

తలుపుల మండలానికి చెందిన ఒక మహిళా ఎస్సై, తనను ఎస్సై చెన్నయ్య దుర్భాషలాడారని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, ఒక కేసు విషయంలో స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై చెన్నయ్య తనను వివిధ కారణాలతో దుర్భాషలాడారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్