దుర్గం: తల్లి, కూతురు అదృశ్యంపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

కళ్యాణదుర్గం మండలం కురాకులతోట గ్రామానికి చెందిన అపురూప, ఆమె మూడేళ్ల కూతురు లేహన్యా ఈ నెల 6వ తేది మధ్యాహ్నం 12గంటల సమయంలో ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారు. కళ్యాణదుర్గం టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు సోమవారం నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి ఆచూకి తెలిసినవారు 7386400113, 9490106284 నెంబర్లకు తెలపాలన్నారు. తప్పిపోయిన వారి వివరాలు తెలిస్తే పోలీసులను లేదా బంధువులను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్