కళ్యాణదుర్గంలో విషాదం చోటు చేసుకుంది. . ఓబులాపురం గ్రామ సమీపంలో గొర్రెలను మెపుతుండగా పిడుగు పడి గొర్రెల కాపరి రామలింగ (40) అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో కుంటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.