కళ్యాణదుర్గం: సిద్దుల గవ్వకొండలో మూడు చిరుతలు హల్చల్

కంబదూరు మండలం సిద్దుల గవ్వకొండలో మూడు చిరుత పులులు గురువారం హల్చల్ చేశాయి. దీంతో గ్రామస్తులు, రైతులు భయాందోళనకు గురయ్యారు. ఎన్నిసార్లు అటవీశాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవికాలం కావడంతో అటవీశాఖ అధికారులు మూగజీవాల కోసం ప్రత్యేక నీటి తొట్టెలు, గుంతలు ఏర్పాటు చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే గ్రామాల్లోకి చిరుతలు, ఎలుక బంట్లువలే సంచరిస్తున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్