5 మద్యం దుకాణాలు దక్కించుకున్న దుర్గం వాసులు

కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని మూడు మద్యం దుకాణాలు, రూరల్లో రెండు దుకాణాలకు సోమవారం అధికారులు లాటరీ నిర్వహించారు. అనంతపురం జవహర్ లాల్ నెహ్రు ఇంజినీరింగ్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీలో షాప్ నంబర్ 126ను బాబు, 127- దినేష్ కుమార్, 128- నీలకంఠ, రూరల్లో 129- నరసింహులు, 130- సుజల దుకాణాలు దక్కించుకున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్