కళ్యాణదుర్గం: బాల్య వివాహల నివారణకు కృషి చేద్దాం

కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయంలో మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన బాల్య వివాహాల నివారణ, కమిటీలపై అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే సురేంద్రబాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బాల్య వివాహల నివారణ కోసం మా కార్యకర్తలకు కూడా అవగాహన కల్పిస్తామన్నారు. బాల్య వివాహలు నివారించాలంటే విద్యా అవకాశాలు, హాస్టల్ సౌకర్యాలు కల్పిస్తే చాలా వరకు బాల్య వివాహాలు నివారించవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్