కళ్యాణదుర్గం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కళ్యాణదుర్గం మండలం తిమ్మగానిపల్లి గ్రామ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. బులెరో వాహనం టైర్ పంక్చర్ కావడంతో కృష్ణ రోడ్డు పక్కన టైర్ మారుస్తుండగా పాలవాయి గ్రామానికి చెందిన వ్యక్తి కారుతో ఢీకొనడంతో అక్కడికక్కడే కృష్ణ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్