కళ్యాణదుర్గంలో దోపిడీ దొంగల బీభత్సం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వడ్డేకాలనీలో ఒంటరిగా నివసిస్తున్న 70 ఏళ్ల లక్ష్మిదేవి అనే వృద్ధురాలి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆమెను హత్య చేసి, 4 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనలో వృద్ధురాలు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్