అనంతపురం: ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజుకి టీటీడీ బోర్డు మెంబర్ గా ఎన్నిక

ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకి టీటీడీ బోర్డు మెంబర్ గా ఎన్నికైన సందర్భంగా బుధవారం అనంతపురంలో ఘన సంబరాలు చేసుకున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజు సేవలను గుర్తించి టీటీడీ సభ్యుడిగా నియమించారు. ఈ సందర్భంగా అనంతపురం మైత్రివనం సర్కిల్, R&B గెస్ట్ హౌస్ వద్ద అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. ప్రజల పట్ల నిస్వార్థ సేవలందించినందుకు టీటీడీ సభ్యుడిగా నియమించబడ్డారు.

సంబంధిత పోస్ట్