మడకశిర వద్ద బొలెరో వాహనం బోల్తా

గురువారం తెల్లవారుజామున కర్ణాటకలోని పరశురాంపురం నుండి బాగేపల్లికి టమాటా ఫైరు తీసుకు వెళుతున్న బొలెరా వాహనం మడకశిర మండలం బేకర్లపల్లి క్రాస్ వద్ద డివైడర్ ను ఢీ కొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహన డ్రైవర్ క్షేమంగా బయటపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం, అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

సంబంధిత పోస్ట్