సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేతుల మీదుగా 192 మందికి లబ్ధి

శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 192 మందికి రూ. 74,04,996/-ల సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕